Today Business Headlines 21-03-23: భారత్‌లో అతిపెద్ద స్టోర్: ఫ్రాన్స్‌కు చెందిన పురుషుల దుస్తుల బ్రాండ్.. సిలియో.. భారతదేశంలో అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని శరత్ సిటీ మాల్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు వేల అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్టోర్ మొట్టమొదటి కాన్సెప్ట్ స్టోర్ అ�