బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ఫినాలీకి ఇంకా రెండు వారలు మాత్రమే ఉంది. దీంతో బిగ్‌బాస్ గేమ్ మరింత టఫ్ చేశారు.. ఎలాగైనా టైటిల్ కొట్టాలని కంటెస్టంట్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ లలో నామినేషన్స్ గట్టిగానే జరిగాయి.. టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ పోరాడేలా చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ముగిసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ మొత్తం టికెట్…