భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు…