Manamey OTT Delay: హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం “మనమే” శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ కు ముందు ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి �