Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా…