గత కొన్నేళ్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. ఈ అవార్డ్స్ కోసం ఎన్నో సినిమాలు పోటీపడగా విజేతల లిస్ట్ ను రిలీజ్ చేసింది ఫిల్మ్ ఫేర్. ముఖ్య విభాగాల్లో పోటీ పడి అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు, నటీనటులు, దర్శకులు ఎవరెవరో తెలుసుకుందాం రండి., సినిమా క్యాటగిరి : ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్ చంకీల ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్…