Sai Durga Tej : సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టేశాడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అలాగే టాలీవుడ్ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తాజాగా ఆయనకు మరో అవార్డు వరించింది. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ…