Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఒక కథను ఎమోషన్ తో యాక్షన్ ను జోడించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ను హైలెట్ చేస్తుంటాడు. హీరో పాత్రకు దాన్ని జోడిస్తూ.. అతని యాక్షన్ కు ఒక అర్థాన్ని చూపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. హీరోకు అవమానం జరగడమో లేదంటే తన జీవితంలో ఒకదాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో మనకు కనిపిస్తుంది. ప్రతి సినిమాలో…