Home
Film Industry News
Film Industry News News
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా, ఆయన పారితోషికం లెక్కలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే రవితేజ.. తాజాగా వచ్చిన ఇరుముడి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారన్న వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా రూ. 50 కోట్ల డిమాండ్ తెరపైకి రావడంతో, ఆయన చేతిలో ఉన్న… -
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ వివాదం మళ్లీ రాజుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్‌గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
RGV: రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాలు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ దగ్గర పనిచేసేవారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని మిగతావారితో భిన్నంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్… -
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్‌కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్‌కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా… -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో… -
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
కోలీవుడ్ యంగ్ హీరో, విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ, వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా… -
Tollywood : టాలీవుడ్‌ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, పైకి కనిపిస్తున్న ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఒక పెద్ద సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత కూడా.. సదరు నిర్మాతలు లాభాల మాట పక్కన పెట్టి, ‘కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు, బ్రేక్ ఈవెన్ అయితే చాలు’ అనే… -
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
Actor Santhosh Nair Dies: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్(65) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. నటుడి మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎనాత్ సమీపంలో చోటుచేసుకుంది. సంతోష్ నాయర్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనడంతో… -
Sapthami Gowda: మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయొద్దు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా పెరిగిన తర్వాత, దాని వలన ఎక్కువ లబ్ది పొందుతోంది సినిమా తారలే. దాని వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నది కూడా వారే. ముఖ్యంగా ఇటీవల, పాపరాజీ సంస్కృతి పెరిగిన తర్వాత, నటీమణుల వ్యక్తిగత జీవితాలు చాలా ప్రభావితమయ్యాయి. కొన్నిసార్లు, వారు పబ్లిసిటీ కోసం స్వయంగా పాపరాజీలను ఆహ్వానించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ పాపరాజీలు కొంతమంది నటీమణులకు చికాకుగా కూడా మారారు. ఇప్పుడు, కాంతారా ఫేమ్ నటి సప్తమి గౌడ, నటీమణుల అసభ్యకరమైన వీడియోలు తీసి,…
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!