Home
Film Industry News
Film Industry News News
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
కోలీవుడ్ యంగ్ హీరో, విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ, వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా… -
Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, పైకి కనిపిస్తున్న ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఒక పెద్ద సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత కూడా.. సదరు నిర్మాతలు లాభాల మాట పక్కన పెట్టి, ‘కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు, బ్రేక్ ఈవెన్ అయితే చాలు’ అనే… -
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
Actor Santhosh Nair Dies: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్(65) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. నటుడి మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎనాత్ సమీపంలో చోటుచేసుకుంది. సంతోష్ నాయర్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనడంతో… -
Sapthami Gowda: మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయొద్దు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా పెరిగిన తర్వాత, దాని వలన ఎక్కువ లబ్ది పొందుతోంది సినిమా తారలే. దాని వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నది కూడా వారే. ముఖ్యంగా ఇటీవల, పాపరాజీ సంస్కృతి పెరిగిన తర్వాత, నటీమణుల వ్యక్తిగత జీవితాలు చాలా ప్రభావితమయ్యాయి. కొన్నిసార్లు, వారు పబ్లిసిటీ కోసం స్వయంగా పాపరాజీలను ఆహ్వానించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ పాపరాజీలు కొంతమంది నటీమణులకు చికాకుగా కూడా మారారు. ఇప్పుడు, కాంతారా ఫేమ్ నటి సప్తమి గౌడ, నటీమణుల అసభ్యకరమైన వీడియోలు తీసి,… -
Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై నమ్మకం లేదనడం రచ్చకు దారి తీసింది. అయితే దీనికి తోడు పాత వీడియోల్లో ఆయన నాస్తికుడు అని చెప్పిన విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. ఇంకేముంది మంటల్లో పెట్రోల్ పోసినట్టు రాజమౌళి వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. బీజేపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తూ విమర్శిస్తున్నారు. రాజమౌళి… -
Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది
Actor Janardhan : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు యాక్టర్లు. తమ పర్సనల్ విషయాలను చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. అంతకు ముందు ఇలాంటి విషయాలు చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ గానే తమ ఎఫైర్లు కూడా చెబుతున్నారు. తాజాగా మరో మళయాల నటుడు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే జనార్థన్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ఆయన.. చాలా సినిమాల్లో నటించి విలక్షణ… -
Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్?
కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తుండగా, కాలు జారి పడిపోవడంతో కాలికి గాయమైంది. వెంటనే ఆయన టీం అలర్ట్ అయ్యి, ఆయనకు పెద్ద గాయం ఏమీ కాలేదు కానీ, డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోలేదని అంటున్నారు. డాక్టర్లు అందరికీ షాక్ ఇస్తూ, ఆయన రెండో రోజు షూటింగ్ కి హాజరయ్యాడని… -
Tollywood : కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ఓకే.. ఫెడరేషన్ ప్రెసిడెంట్
Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ప్రతినిధులు ఓకే అన్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మంగళవారం మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా 9 టు 9 కాల్షీట్లపైనే చర్చ జరిగింది. ఈ విషయంల పట్టువిడుపు ఉండాలని ఫెడరేషన్ ను ఒప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. ఈ మీటింగ్ అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో… -
Bhatti Vikramarka : రాయలసీమ లిఫ్ట్ను ఆపేయాలి.. అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుంది
Bhatti Vikramarka : మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో… -
HHVM : పుష్ప-2తో పోయింది.. ’వీరమల్లు’తో మొదలవుతుందా….?
HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను…
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!