ఈటీవీలో వచ్చిన “ఢీ”లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎంతోమందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమమ్’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్ గ ప్రేమమ్ లో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాల స్ట్రిక్ట్.…