భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నంబర్ గేమ్‌ను అసలు పట్టించుకోని ఈ బ్యూటీ సౌత్‌లో యునిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది.…
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి,…
ప్రధాని మోడీ సోమవారం పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎంపీలు, నటీనటులతో కలిసి ప్రధాని సినిమా చూశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రశంసించారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తీసిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా నిజాన్ని ధైర్యంగా బయటపెట్టిందని అన్నారు.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “కాథల్ ది కోర్”. మలయాళ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తం గా నిర్మించింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ…
Car Attack: కొన్ని నేరాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అంతేకాకుండా సినీ దర్శకుల ఊహకు అందని నేరాలు కూడా ఉన్నాయి. సినిమాలో సీన్ చూసి కొన్ని నేరాలు చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Kantara Movie Scene Repeat: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమాని అన్ని భాషల వారు ఎంతగానో మెచ్చుకున్నారు.
CM Priyamani : తమిళంలో పరుత్తి వీరన్ సినిమాలో ముత్తళగి పాత్రలో గ్రామీణ యువతిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రియమణి.