జనవరి 12 నుంచి 14 వరకు నాలుగు సినిమాలు రిలీజై 2024 సంక్రాంతిని స్పెషల్ గా మార్చాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించే… అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు 2024 సంక్రాంతికే కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగులో…
హృతిక్ రోషన్… గ్రీక్ గాడ్ ఫిజిక్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ హీరోలా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్, ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న…
హాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే టామ్ క్రూజ్ గుర్తొస్తాడు. స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే టామ్ క్రూజ్ ని వరల్డ్ వైడ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే టామ్ క్రూజ్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హీరో ఇండియాలో కూడా ఉన్నాడు, అతని పేరు హృతిక్ రోషన్. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్రీన్…