Home
Fifa
Fifa News
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన మార్క్ ఆటను ఆడి చూపించాడు. గ్రూప్-Jలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి అర్జెంటీనాకు 3-0 తేడాతో ఘన విజయం అందించాడు. అయితే మ్యాచ్‌లో అతడు చేసిన మూడు గోల్స్ కంటే.. తొలి గోల్ అనంతరం మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కలిచి వేస్తుంది. మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన వెంటనే… -
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
FIFA World Cup Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ కెప్టెన్ ‘కిలియన్ ఎంబాపే’ చెలరేగిపోయాడు. సెనెగల్ తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన ఎంబాపే ఫ్రాన్స్‌ను 3-1 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్ తొలి హాఫ్ టైంలో ఎంబాపే ప్రభావం పెద్దగా కనిపించలేదు. సెెనెగల్ ఆటగాళ్ల కట్టుదిట్టమైన డిఫెండ్ కారణంగా అతను కేవలం… -
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
FIFA World Cup 2026 Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ ను తమతోనే ఉంచుకొనేలా ఆటను ఘనంగా ప్రారంభించింది. నేడు జరిగిన మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది అర్జెంటీనా. మ్యాచ్ లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే మెస్సీ దూకుడుగా ఆడాడు. ఎనిమిదో నిమిషంలోనే గోల్ సాధించినప్పటికీ..… -
FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చేరువలోకి వెళ్లినా.. స్వీయగోల్ కారణంగా ఆ కల నెరవేరలేదు. సియాటిల్ లోని సెంచురీలింక్ ఫీల్డ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన అద్భుత గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈజిప్ట్, రెండో అర్ధభాగం ప్రారంభంలోనే వచ్చిన స్వీయగోల్ కారణంగా విజయాన్ని కోల్పోయింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా… -
FIFA World Cup 2026: 40 ఏళ్ల గోల్‌కీపర్ అద్భుతం.. తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన కేప్ వెర్డే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 అరంగేట్ర మ్యాచ్‌లో ‘కేప్ వెర్డే’ (Cape Verde) చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ (Spain)ను 0-0తో నిలువరించి ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఆటగాళ్లు అద్భుతమైన రక్షణాత్మక ప్రదర్శన కనబరిచి తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ లోనే విలువైన పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నారు. కేవలం 5.5 లక్షల జనాభా మాత్రమే… -
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ (Germany) తమ ప్రయాణాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. జూన్ 14న హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కురాకో (Curacao)ను 7-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌కు ముందు నుంచే జర్మనీ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యాచ్ వన్ సైడ్ లా విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం ఆరు నిమిషాల్లోనే ఫెలిక్స్ న్మెచా అద్భుత గోల్‌తో జర్మనీకి ఆధిక్యం అందించాడు.… -
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-F తొలి మ్యాచ్‌లో జపాన్ (Japan) మరోసారి తన పోరాట పటిమను చాటుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో నెదర్లాండ్స్ (Netherlands)తో 2-2 తేడాతో డ్రా సాధించి విలువైన ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్‌కు ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో.. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్… -
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్… -
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
Canada vs Bosnia: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో సహ-ఆతిథ్య దేశమైన కెనడా తన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది. టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా సేపు సమయం ఆధిపత్యం చెలాయించిన కెనడా.. చివరి దశలో సైల్ లారిన్ గోల్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది. మ్యాచ్ ఆరంభంలో కెనడా దూకుడుగా ఆడుతూ అభిమానుల మద్దతుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే… -
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
FIFA World Cup 2026: 2026 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణ కొరియా (South Korea) అద్భుత ఆటతీరుతో చెక్ రిపబ్లిక్ (czechia)పై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదట్లో వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకున్న కొరియా జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో దక్షిణ కొరియా 16 ఏళ్ల తర్వాత FIFA ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఇరు…
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!