Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్‌లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది. READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల…