Femina Miss India Andhra Pradesh 2024: ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటాన్ని దక్కినంచుకునేందుకు ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా అనేక మంది భామలు పోటీ పడుతున్నారు. అయితే మన ఏపీ నుంచి తెలుగమ్మాయి భవ్య రెడ్డి ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ గా ఎంపికైంది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ ఆకృతి…