Miss India: ఏపీ నుంచి మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన భవ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Femina Miss India Andhra Pradesh 2024: ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటాన్ని దక్కినంచుకునేందుకు ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా అనేక మంది భామలు పోటీ పడుతున్నారు. అయితే మన ఏపీ నుంచి తెలుగమ్మాయి భవ్య రెడ్డి ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ గా ఎంపికైంది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ ఆకృతి స్కూల్ లో చదువుకున్న ఆమె మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ పట్టా పుచ్చుకుంది.
Viraji: ఆహా అనిపిస్తున్న “విరాజి”
Also Read
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
భవ్య రెడ్డి ఒక ఫ్యాషన్ మోడల్, అలాగే కార్పొరేట్ ప్రొఫెషనల్. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె అనేక టీవీ ఛానెల్‌లలో తన ప్రదర్శనలతో ఫాన్స్ ను సంపాదించింది. అలాగే ప్రపంచ తెలుగు IT కౌన్సిల్ (WTIC) ఈవెంట్‌లో మంత్రముగ్ధులను చేసే సోలో డ్యాన్స్‌తో ఆరంగ్రేటం చేసింది. అమెజాన్ సహా కరారీ జ్యువెలర్స్ వెబ్‌సైట్‌లో ఆమెను మోడల్ గా తీసుకున్నారు. భవ్య తన తండ్రి గౌరవార్థం స్థాపించబడిన లాభాపేక్షలేని మానసిక ఆరోగ్య కార్యక్రమం మైండ్ కైండ్ ను నిర్వహిస్తోంది. భవ్య నాయకత్వంలో మైండ్ కైండ్ 1,500 మంది యువకులకు చేరువై అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో మెంటల్ హెల్త్ క్లబ్‌లను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!