వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం మెగవేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత 14 సీజన్ ల నుండి 8 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్ లో ఐపీఎల్ 2022 నుండి మరో రెండు జట్లు కలిసి మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు కొత్త జట్ల వేలం కూడా జరిగిపోయింది. అయితే ఈ కొత్త జట్ల రాకతో ఐపీఎల్ 15 వ సీజన్ కోసం మెగా వేలం న