Niharika : మెగా డాటర్ నిహారిక సినిమల పట్ల తనకున్న ఫ్యాషన్ ను చూపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇందులో వరుసగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. రీసెంట్ గానే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తన బ్యానర్ లో భారీ సినిమా తీయడానికి రెడీ అవుతోంది. మానస శర్మ డైరెక్షన్ లో ఫీచర్ సినిమా తీయడానికి అన్నీ సిద్ధం…