బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో మెయిన్ రోల్ చేస్తుంది.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇక ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్లో పాల్గొంటున్న సమయంలో తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో బయటపెట్టింది దీపికా. ఆమెకు తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టమట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రముఖ…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.. ఊహించని రేంజ్ లో అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది.ఇక ఈ సినిమాను సందీప్ హిందీలో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రీసెంట్…