తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచిన ఓ తండ్రి వారికి దూరం అయ్యాడు.. ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేసి.. ఆస్తి పాస్తులు కూడా పంచిన ఆ తండ్రి తమ మధ్య లేకపోవడం వారిని ఎంతో బాధించింది.. అయితే, ఆయన కుమారుడు మాత్రం.. చనిపోయిన తన తండ్రిని చెల్లి పెళ్లికి తీసుకురావాలనుకున్నాడు.. అచ్చం తన తండ్రిలాగే మైనంతో నాన్నను పునఃసృష్టించాడు.. సరాసరి పెళ్లి మండపానికే తన తండ్రిని తీసుకొచ్చాడు.. ఖరీదైన భారీ కళ్యాణమండపం.. ఎటూ చూసినా…