Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామంలో చాడ రంగారెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది.
రామచంద్రాపూర్ లో విషాదం జరిగింది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో రాముడుగు మండలంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై స్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులకు మృత్యువు కబలించింది.