ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. తండ్రి, కూతురు ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులోని వేలూరులో విషాదాన్ని నింపింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో తండ్రి కూతురు దారుణ హత్యకు గురైయ్యారు. ఇంటి అల్లుడే తండ్రి-కూతురు గొంతు కోశాడు. మృతులు తండ్రి ఓదెలు, కూతురు లావణ్యగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా పోల