Murder Case: కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో మహిళని హత్య చేసిన తండ్రికూతురు
- కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో.
- మహిళని హత్య చేసిన తండ్రికూతురు.
- మంజూర్ స్టేషన్ ప్లాట్‌ఫాంపై శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి.. మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రికూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటనలో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నెల్లూరు సంతపేటకు చెందిన మన్నెం రమణమ్మ (65) మరణించినట్లు గుర్తించారు పోలీసులు.
Also Read: Solidarity Rally In Canada: హిందూ దేవాలయంపై దాడులకు వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ చేపట్టిన హిందువులు
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
సోమవారం ఉదయం కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్ళిన రమణమ్మను, ఆమె వేసుకున్న నగల కోసం రమణమ్మను తీసుకెళ్లి హత మార్చారు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి చెన్నైలోని మీంజూరు స్టేషన్లో తండ్రి కూతురు. ఈ విషయాన్నీ నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చిన చెన్నై పోలీసులు హత్యకు గురైంది 65 ఎళ్ళు వృద్దురాలు మణ్యం రమణిగా గుర్తించారు. ఈ హత్యకు కారణం సుబ్రహ్మణ్యం కూతురిని వ్యభిచారంలోకి దించాలని రమణి పలుమార్లు ప్రయత్నించడంతో చంపామని పోలీసుల విచారణలో తెలిపారు తండ్రి సుబ్రహ్మణ్యం, కూతురు దివ్యశ్రీ.
Also Read: Dead Body In Suitcase: శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు
ఈ విచారణలో సోమవారం ఉదయం ఇంటికి వచ్చి దివ్యశ్రీ ను తనతో పంపిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని రమణి చెప్పిందని, అ సమయంలో జరిగినా గోడవతోనే అమె హత్య చేసినట్లు తండ్రి సుబ్రమణ్యం తెలిపాడు. సుబ్రహ్మణ్యంది నెల్లూరు జిలా కుక్కల గుంట. ఈ ఘటనలో రమణి మెడలోని 50 గ్రాముల బంగారాన్ని తీసుకుని బాడి సూట్ కేసులో పెట్టారు తండ్రికూతురు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!