బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సోనూసూద్ ను ఇప్పటి వరకూ విలన్ గానే చూశాము. అయితే తాజాగా ఈ విలన్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. జీ స్టూడియోస్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్‌లో సోనూ సూద్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా జీ స్టూడియోస్ తన తదుపరి ప్రొడక్షన్ ‘ఫతే’ను ప్రకటించింది. దీనికి అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోనూ సూద్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. నిజ జీవిత సంఘటనల నుండి…