సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో రకరకాల బయట పుడ్స్ తినడంతో శరీరంలో కొవ్వు పేరుకుని పోతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు, బీపీలు పెరిగిపోతున్నాయి. కొవ్వు పెరగడంతో.. విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ కొవ్వును కరిగించడానికి మెంతి గింజలు ఎంతో సహాయపడతాయి. ఇవి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడంతో పాటు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు ప్రతిరోజూ వాటిని తీసుకోవడం…