Ramzan Mubarak: రంజాన్ పవిత్ర మాసం భారతదేశంలో ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించారు. శనివారం సాయంత్రం రంజాన్ మాసం చందమామ దర్శనమిచ్చిన తర్వాత ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తన ఎక్స్ (పాత ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ లో ” పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి,…
Maha Shivratri 2025: హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో క్రిష్ణ పక్ష చతుర్దశి తిధినాడు మహా శివరాత్రి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజు లింగ రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అంతేకాకుండా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పేర్కొనబడింది. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది. అయితే, మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన…
Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది.
బాబాకు గురువారం అంటే చాలా ఇష్టం.. ఈరోజు ఆయనను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. గురువారం రోజున కొన్ని రకాల పూజలు చేయాల్సిందే. మరి గురువారం రోజున సాయిబాబాను ఏ విధంగా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి బాబాను ధ్యానించాలి. అంతేకాకుండా ఉపవాసం ఉంటూ బాబాను భక్తిశ్రద్ధలతో పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే…
గురువారం అంటే బాబాకు అంకితం చేశారు.. అందుకే ఆయన భక్తులు ఈరోజు బాబాను పూజిస్తారు.. చిత్తశుద్ధితో ఆయనను ఆరాధించేవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కేవలం సాయి నామాన్ని జపించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి, కానీ గురువారం నాడు ఉపవాసం, లేదా గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారాల్లో లాభాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.. ఎలా ఉపవాసం ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు 9వ తేదీ గురువారం వరకు సాయిబాబా…
మన హింద మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈరోజు నుంచి 23 వరకు ప్రారంభం అవుతుంది..ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు.. తొమ్మిది రూపాలలో పూజించడం తో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడతారు..అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. వ్రత సమయంలో కొంతమంది నీళ్లు మాత్రమే తాగినా, చాలా మంది పండ్లు కూడా తింటారు. అంతే కాదు కొందరు రోజుకి…
Ramadan Fasting Benefits : రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని పవిత్రమైనవిగా ముస్లిం సోదరులు భావిస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఈ కాలాన్ని ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే శివరాత్రి పర్వదినం రోజు శివయ్య భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. అయితే చాలా మందికి శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలనే సందేహాలు తలెత్తుతుంటాయి. పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం పొందవచ్చని వేద పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం అంటే ఉప + ఆవాసం అన్నమాట. అందుకే శివరాత్రి రోజు…