Sahil Chauhan Hits Fastest T20 Century: టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆరు టీ20 సిరీస్‌లో భాగంగా సోమవారం ఎపిస్కోపి వేదికగా సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహిల్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. అం�