Home
Fast Bowler
Fast Bowler News
-
Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్పై షమీ సంచలన వ్యాఖ్యలు!
Mohammed Shami : టీమిండియా టాప్ బౌలర్ మహమ్మద్ షమీ తాజా తన రిటైర్మెంట్ వార్తలతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఈ 35 ఏళ్ల సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. తనకు ఆటపై విసుగు పుట్టేంత వరకు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను అలసిపోయినప్పుడు, నా… -
Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడికి చోటు.. ఎవరో తెలుసా..?
Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్‌కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. -
ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. -
IPL 2024: ముంబై ఇండియన్స్ లోకి 17 ఏళ్ల యువ సంచలన పేసర్..!
రేపు మొదలు కానున్న ఐపీఎల్ 2024 సీజన్ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఓ పెను మార్పు చేసింది. 17ఏళ్ల పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి తీసికుంది. అండర్ 19 ప్రపంచకప్ లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ఈ 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేసుకుంది ముంబై. Also Read: Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న పవన్ కల్యాణ్.. రోడ్డెక్కనున్న వారాహి.. ఇకపోతే శ్రీలంక స్టార్ పేస్ బౌలర్ దిల్షాన్… -
Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన… -
Cricket: జట్టులోకి తీసుకోలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
షోయబ్ తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాత్రూంలో చేయికోసుకున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!