‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఇండియాకి స్లోగా వచ్చేస్తోంది! ఎప్పుడో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ అనేక వాయిదాల తరువాత యూరోప్, అమెరికా, చైనా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్స్ లో ఎట్టకేలకు విడుదలైంది. అంతటా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, ఆగస్ట్ 5న విన్ డీజిల్ స్టారర్ కార్ రేసింగ్ యాక్షన్ డ్రామా మన ముందుకు రాబోతోంది. ‘ఎఫ్ 9’ మూవీ అఫీషియల్ ఇండియన్ రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు… Read Also : గ్లోయింగ్ లుక్…
యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఎట్టకేలకు జూన్…
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజ్ కి బిగ్ అట్రాక్షన్ విన్ డీజిల్. మరోసారి అతడే హైలైట్ గా న్యూ ఇన్ స్టాల్మెంట్ వచ్చింది. ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలో దుమారం రేపుతోంది. మిలియన్ల కొద్దీ డాలర్లు కొల్లగొడుతోంది. అయితే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన విన్ డీజిల్ మంచి సంగీత ప్రేమికుడు కూడా! అందుకే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మ్యూజికల్ వర్షన్ చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు! Read…
‘అవతార్’… హాలీవుడ్ చరిత్రలోనే కాదు… ప్రపంచ సినిమా చరిత్రలోనే పెను సంచలనం అని చెప్పాలి. జేమ్స్ క్యామరూన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అటు అద్భుతమైన రివ్యూస్ ని, ఇటు అంతకంటే అద్భుతమైన బాక్సాఫీస్ రివార్డ్స్ ని స్వంతం చేసుకుంది. అయితే, ‘అవతార్’ తరువాత పార్ట్ టూ, త్రీ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 డిసెంబర్ లో ‘అవతార్ 2’ అరుదెంచనుంది. అలాగే, డిసెంబర్ 2024లో ‘అవతార్ 3’ మనల్ని అబ్బురపరుస్తుందట!‘అవతార్ 2’కి ఇంకా చాలా…