ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గుర్గావ్‌లోని మెదాంత మెడిసిటీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరారు.. బాల్‌కు డైలేటెడ్ కార్డియోమయోపతి మరియు ఊపిరితిత్తులలో నీరు అధికంగా చేరినట్లు తెలుస్తుంది.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడం తో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. 61 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్వాస ఆడకపోవడం మరియు తీవ్రమైన…