ఫరూఖాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. రెండంతస్తుల భవనంలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శిథిలాలు 50 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ATS కూడా దర్యాప్తు ప్రారంభించింది. Read Also: Tragedy: అమెకారిలో కాల్పులు.. తెలంగాణ యువకుడు మృతి ఫరూఖాబాద్ నగరంలోని సెంట్రల్ జైలు కూడలి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న సన్ లైబ్రరీ సెల్ఫ్ స్టడీ పాయింట్ కోచింగ్ సెంటర్ గేటు…
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు.