హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో…
వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇందువదన’. వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా చిత్ర టిజర్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. హీరోహీరోయిన్లు పాతకాలపు వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ వెనకున్న అసలు కథేంటో…
హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది.…
యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఇందువదన”. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇందువదన’లో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె “ఇందు” పాత్రలో కనిపించనుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్లౌజ్ లెస్ శారీ ధరించి, పరువాలతో కవ్విస్తున్న ఇందు గిరిజన యువతి లుక్ యూత్ ను కట్టి…