ఫాంహౌస్ లో పేకాట స్థావరం ఏర్పాటు చేసిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేసారు పోలీసులు. తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా, అమ్మాయిల సహాయం తో ఈవెంట్ నిర్వహణ… ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు…