ఫాంహౌస్ పేకాట కేసులో బిగుస్తున్న ఉచ్చు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫాంహౌస్ లో పేకాట స్థావరం ఏర్పాటు చేసిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేసారు పోలీసులు. తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా, అమ్మాయిల సహాయం తో ఈవెంట్ నిర్వహణ… ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నగరంలో నీ హోటళ్ళు, రెస్టారెంట్ల అద్దెకు తీసుకుని స్థావరం ఏర్పాట్లు చేసారు. రెస్టారెంట్ లలో క్యాసినో నిర్వహణ చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మిగిలిన 29 మందికి బెయిల్ మంజూరు చేసిన ఉప్పర్ పల్లి కోర్ట్.. గుత్తా సుమన్ ను పోలీస్ కస్తడికి అనుమతి ఇచ్చింది కోర్ట్. దాంతో గుత్తా సుమన్ ను చర్లపల్లి జైల్ నుండి కస్టడీ కి తీసుకున్నారు పోలీసులు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!