అన్నదాతలకు తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ పథకం 9వ విడత నిధులు విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రూ. 19,500 కోట్ల ఫండ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయగా… దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతున్నాయి… పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోంది కేంద్రం.. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో…