Faria Abdullah Marriage News: హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతి రత్నాల సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటించిన చిట్టి అనే పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు భారీ