Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
Sivakarthikeyan: ‘పిట్ట గోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది.
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమాతోనే (జాతి రత్నాలు) అందరి మనసులు గెలుచుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’…