Mrunal Thakur to join Shoot of Family Star in Chennai: రొమాన్స్ క్వీన్, మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో కలిసి ఎంతో ఆసక్తికరమైన ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. “ఫ్యామిలీ స్టార్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇక ఆమె ఫ్యామిలీ డ్రామా “ఫ్యామిలీ స్టార్” చివరి షెడ్యూల్ కోసం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి షెడ్యూల్…