పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ తరం తారల్లో సమంత పేరు కూడా ఉంటుంది. లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో ఆమె నటిగా, స్టార్ గా అంత టాప్ పొజిషన్ కు వెళ్ళలేదు. సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఆమె ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా కనిపించదు. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో అయినా సరే… సమంత తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది. ఈ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేసింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌తో సమంత తన డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి…