Crime : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో సోమవారం భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం, మారేపల్లి నారమ్మ (45) మరియు వెంకటయ్య దంపతులు. నారమ్మ ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తుండగా, వెంకటయ్య గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′ ఈ నెల 17న…