Electric two-wheelers: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. జూన్ 1, 2023 వరకు FAME II ద్వారా ప్రభుత్వ ఇస్తున్న రాయితీల్లో కోత విధించనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME లేదా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్స్ పథకాన్ని తీ