అబ్బబ్బ.. ఏం స్కెచ్చేశారు. చిన్న యాప్ పెట్టారు.. ఏకంగా 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారు. ప్రపంచంలో ఎవరూ పెట్టని విధంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. తీరా బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తట్టా బుట్టా సర్దేసి విదేశాలకు చెక్కేశారు. కానీ దాదాపు 4 నెలల తర్వాత పోలీసులు ఫాల్కన్ నిందితుల్లో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున జనాలకు కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి…
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, వార్తా ఛానెల్‌లు, స్టాక్ మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్‌లను ప్రభావితం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్‌లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.