Pakistan vs Sri Lanka: తాజాగా పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్లు మధ్య టీ20 సిరీస్ ముగిసింది. పాక్ T20I ట్రై-సిరీస్‌ను గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీ శనివారం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది పాక్.. ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పెద్ద సమస్యగా…