నకిలీ పైలట్ లైసెన్స్ కుంభకోణం తర్వాత ఐదేళ్ల పాటు నిషేధించబడిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) శనివారం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) కు తన విమానాలను తిరిగి ప్రారంభించింది. “జూలై 2020 తర్వాత ఇస్లామాబాద్ నుండి మాంచెస్టర్‌కు మొదటి విమానం 284 మంది ప్రయాణికులతో బయలుదేరింది” అని PIA ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ కూడా విమానంలో ప్రయాణించారు. Also Read:Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు..…