యూపీ రాజధాని లక్నోలో ఓ కంత్రీ కొడుకు బరి తెగించాడు. డబ్బుల కోసం తన తండ్రికే స్కెచ్ వేశాడు. తన తండ్రి నుంచి రూ. 2 కోట్లు లాగేందుకు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. తన స్నేహితులకు స్టోరీనంతా చెప్పి.. రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ ఓ మెస్సెజ్ పంపించారు.
మద్యం సేవిస్తూ జల్సా చేయటం కోసం పోలీసులను, కన్న తండ్రిని బురిడీ కొట్టించాడు సుపుత్రుడు. అతితెలివితో.. ఫిల్మ్ నగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. నాలుగు రోజుల క్రితం స్నేహితుడితో గొడవ ఐయిందని షేక్ పేట్ కు చెందిన షోయబ్ తండ్రికి ఫోన్ చేసాడు.