అండర్-19 ప్రపంచ కప్ ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతోంది. టోర్నమెంట్ లో ప్రస్తుతం సూపర్ 6 మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొమ్మిదవ సూపర్ 6 మ్యాచ్ లో, ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 వైస్ కెప్టెన్ ఫైసల్ షినోజాదా ఐర్లాండ్ అండర్-19 జట్టుపై అద్భుతమైన బ్యాటింగ్ తో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫైసల్ తన సెంచరీని పూర్తి చేశాడు. ఫైసల్ స్కోరు 150 దాటింది. 114.79 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 142 బంతుల్లో 163…