Faima Crucial Comments on Praveen After Break Up: పటాస్ ఫైమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పటాస్ అనే షోకి కాలేజీ నుంచి స్టూడెంట్ గా వచ్చిన ఆమె తనలో ఉన్న టాలెంట్ తో ఏకంగా పటాస్ కంటెస్టెంట్ గా మారి చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆమె టాలెంట్ గుర్తించిన మల్లెమాల సంస్థ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్…