గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సోమవారం సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే…