Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Comedian Ali Serious On Negative Comments On F3

Comedian Ali: అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు

Published Date :May 31, 2022 , 10:11 am
By Abdul khadar
Comedian Ali: అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు
  • Follow Us :

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సోమవారం సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్‌ 3’ సక్సెస్‌ ఓ నిదర్శనం’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో విక్టరీ వెంటేశ్ మాట్లాడుతూ.. సినిమాకి వస్తోన్న ఆదరణపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎఫ్‌ 3 సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని వెంకీ తెలిపారు. మరో కథానాయకుడిగా నటించిన వరుణ్ సైతం సినిమా హిట్ అవ్వడంపై తన ఆనందాన్ని వ్యక్తిపరిచారు. ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌ లేకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తీశారని, థియేటర్‌లో పిల్లలు కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు.

ఇక ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా తర్వాత అఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, భీమ్లానాయక్‌, సర్కారు వారి పాట మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే మంచి వసూళ్ళు వస్తున్నాయి. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చారు.

  • Tags
  • anil ravipudi
  • Comedian Ali
  • F3 Movie Success Meet
  • Venkatesh

WEB STORIES

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

RELATED ARTICLES

NBK108: చందమామ రీ ఎంట్రీ.. ఏమైనా పని అవుతుందా..?

Rana Naidu: బూతులు ఉన్నాయంటారు.. అయినా ట్రెండింగ్ లో ఉంచేస్తారు

Rana Naidu: ఈ బూతుల గోలేంట్రా బాబు… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు

NBK108: బాలయ్య కూతురు రంగంలోకి దిగేసింది

NBK 108: త్వరలో స్టార్ట్ అవ్వనున్న కొత్త షెడ్యూల్… జాయిన్ అవ్వనున్న కాజల్

తాజావార్తలు

  • Tollywood: ఆ విషయంలో… గురుశిష్యుల పోటీ!

  • Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కొనసాగుతున్న వేట.. దేశ సరిహద్దుల్లో అప్రమత్తం

  • Tollywood: పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ ప్రమోద్ కుమార్ కన్నుమూత!

  • Bhatti Vikramarka: మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదు.. భట్టితో ఆదివాసీయుల ఆవేదన

  • Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడితో ఐరా క్రియేషన్స్ చిత్రం!

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions